Suma Adda: లావణ్య మెచ్చిన మోస్ట్‌ హ్యాండ్సమ్‌ హీరో ఎవరంటే..!

ప్రతి శనివారం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న షో.. ‘సుమ అడ్డా(Suma Adda)’. ఈ వారం కూడా మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. ఈ నెల 25న ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ‘పులి మేక’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా లావణ్య త్రిపాఠి, కోన వెంకట్‌, సిరి సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మీరూ చూసేయండి. 

Updated : 20 Feb 2023 10:05 IST
Tags :

మరిన్ని