Suma Adda: ‘సుమ అడ్డా’లో ‘దసరా’ టీమ్‌.. నాని షాకింగ్‌ వ్యాఖ్యలు

సుమ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికగా ప్రతి శనివారం బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తున్న షో ‘సుమ అడ్డా(Suma Adda)’. నేచురల్‌ స్టార్‌ నానితో ‘దసరా’ చిత్ర బృందం ఈ షోలో సందడి చేసింది. ‘దసరా’ చిత్ర దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తాను అనుకున్నంతా బాగా తీయలేదని నాని షాకింగ్‌ వ్యాఖ్యలు చేశాడు. మార్చి 25న ఈ ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. దీనికి సంబంధించి తాజాగా ప్రోమో విడుదలైంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి..

Updated : 25 May 2023 15:27 IST

మరిన్ని