Suma Adda: అతిథిగా అరియానా.. గొడవపడి వెళ్లిపోయిన అఖిల్‌..!

ప్రతి శనివారం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న షో.. ‘సుమ అడ్డా(Suma Adda)’. ఈ వారం కూడా మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. ఏప్రిల్‌ 1న ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో అరియానా, తేజస్విని, అఖిల్‌, రోల్‌ రైడా సందడి చేశారు. సరదా ఆటలతో ఎప్పటిలాగే సందడిగా సాగిన షోలో... అనుకోకుండా అరియానా, అఖిల్‌ మధ్య గొడవ చెలరేగింది, అసలేమైందో తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మీరూ చూసేయండి.

Published : 27 Mar 2023 10:19 IST

Tags :

మరిన్ని