Suma Adda Promo: సుమ గొంతు పట్టుకున్న గోపీచంద్.. అసలేమైంది?

ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న ఫో ‘సుమ అడ్డా (Suma Adda)’. ఈ వారం ఎపిసోడ్‌లో ‘రామ బాణం’ (Ramabanam) చిత్ర బృందం సందడి చేసింది. హీరో గోపీచంద్‌ (Gopichand) తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. చివర్లో మాత్రం పెద్ద ట్విస్ట్‌ ఇచ్చాడు. ఈ నెల 29న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ ఓ లుక్కేయండి.. 

Updated : 24 Apr 2023 16:34 IST
Tags :

మరిన్ని