Suma Adda Promo: సన్నీ లియోనికి సంతోష్‌ శోభన్‌ మెసేజ్‌..?

ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా (Suma Adda)’. ఈ వారం ఎపిసోడ్‌లో ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule) చిత్ర బృందం సందడి చేసింది. సంతోష్‌, సుమ మధ్య సరదాగా సాగిన అల్లరి నవ్వు తెప్పిస్తుంది. ఈ నెల 13న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ ఓ లుక్కేయండి..

Published : 07 May 2023 20:22 IST

Tags :

మరిన్ని