Suma Adda: భర్తను అమ్మేయడానికి హరిత రెడీ.. కానీ!

ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా (Suma Adda)’. ఈ వారం ఎపిసోడ్‌లో బుల్లితెర నటీనటులు జాకీ, హరిత, సాయికిరణ్, అర్చన అనంత్‌ సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. జూన్‌ 10న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. మీరూ ఓ లుక్కేయండి.

Published : 06 Jun 2023 15:10 IST

Tags :

మరిన్ని