Suma Adda: ఏయ్‌ బిడ్డా.. ఇది ‘సుమ అడ్డా’..!

సుమ యాంకరింగ్‌ చేస్తే ఏ కార్యక్రమమైనా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోవాల్సిందే. ఎప్పుడూ సరదాగా తనదైన స్టైల్లో పంచ్‌లు విసిరే సుమ యాంకరింగ్‌లో మరో కొత్త షో ప్రేక్షకులను అలరించబోతోంది. ‘సుమ అడ్డా’ పేరిట ఈటీవీలో ఈ కొత్త ప్రోగ్రామ్‌ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన టీజర్‌ తాజాగా విడుదల చేశారు. 

Published : 31 Dec 2022 15:30 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు