Summer Foods: వేసవిలో ఆరోగ్యకరమైన చర్మం కోసం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే!

ఎండాకాలం (Summer) లో వేడి, ఉక్కపోతకు ప్రతి ఒక్కరూ అల్లాడిపోతుంటారు. ఈ సమయంలో ఒంట్లోని నీరు ఎక్కువగా చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. దీంతో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చర్మంలో తేమ తగ్గిపోయి డీహైడ్రేషన్‌కు గురవుతారు. చెమట వల్ల చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు వేసవిలోనూ మంచి ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 30 Apr 2023 11:47 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు