Idi Sangathi: వడదెబ్బకు గురికాకుండా ఏయే జాగ్రత్తలు తీసుకోవాలంటే..?

ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరెంత ఎక్కువగా ఉండబోతుందో అనే ఆందోళన. ఈ ఆందోళనను నిజం చేస్తూ భారత వాతావరణ శాఖ (IMD) పలు విషయాలను వెల్లడించింది. రానున్న 3 నెలల్లో పగటి ఉష్టోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. మార్చి నుంచే వడగాల్పులు వస్తాయని వివరించింది. ఈ నేపథ్యంలో భారత్‌లోని ఏయే ప్రాంతాల్లో ఎలాంటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.? ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండల తాకిడి ఎలా ఉండనుంది.? వడదెబ్బలకు గురి కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి.?చూద్దాం.. రండి 

Published : 01 Mar 2023 22:33 IST

Tags :

మరిన్ని