Krishna: విషమంగానే కృష్ణ ఆరోగ్యం.. కాంటినెంటల్‌ ఆస్పత్రికి కుటుంబసభ్యులు

సూపర్‌స్టార్‌ ఘట్టమనేని కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు. కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు, కుమార్తె మంజుల, అల్లుడు సంజయ్, నరేశ్ సహా పలువురు కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. 

Updated : 14 Nov 2022 16:57 IST

Tags :

మరిన్ని