Super Star Krishna: సూపర్‌స్టార్‌ కృష్ణ అంత్యక్రియలు పూర్తి

అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య దిగ్గజ నటుడు సూపర్‌స్టార్‌ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. తొలుత పద్మాలయ స్టూడియోస్‌ నుంచి మహాప్రస్థానం వరకు కృష్ణ పార్థివదేహం అంతిమయాత్ర కొనసాగింది. అనంతరం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కృష్ణ కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది ప్రముఖులను మాత్రమే అంతిమ సంస్కారాలకు అనుమతించారు.

Updated : 16 Nov 2022 15:54 IST

Tags :

మరిన్ని