Super Star Krishna: సూపర్‌స్టార్‌ కృష్ణ భౌతికకాయానికి ప్రముఖుల నివాళి

ప్రముఖ నటుడు కృష్ణ (79) కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ భౌతికకాయానికి ఆయన ఇంటి వద్ద ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. 

Updated : 15 Nov 2022 16:54 IST

Tags :

మరిన్ని