superstar Krishna: కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన నరేశ్‌

సూపర్‌స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు నటుడు నరేశ్‌ తెలిపారు. అయినప్పటికీ 48 గంటలు గడిస్తేగానీ పూర్తిగా ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు. కాంటినెంటల్‌ ఆస్పత్రి వద్ద నరేశ్‌ మీడియాతో మాట్లాడారు. ‘కృష్ణ గారు స్టేబుల్‌గానే ఉన్నారు. వైద్యులు చెప్పేవరకు ఎదురుచూడాలి. వాళ్లే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెబుతారు’’ అని వెల్లడించారు. 

Updated : 14 Nov 2022 19:35 IST

Tags :

మరిన్ని