Supreme Court: సుప్రీంకోర్టులో కేసుల విచారణ ప్రత్యక్షప్రసారం ప్రారంభం

సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేపట్టిన కేసు విచారణను తొలిసారిగా ప్రత్యక్షప్రసారం చేశారు. సీజేఐ జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం కేసు విచారణ చేపట్టగా.. న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. 2018 సెప్టెంబరు 27న నాటి సీజేఐ దీపక్ మిశ్రా.. రాజ్యాంగ పరంగా ప్రముఖమైన కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చని తీర్పునిచ్చారు. ఆ తీర్పు వెలువడిన నాలుగేళ్ల తర్వాత రాజ్యాంగ ధర్మాసనం చేపట్టిన కేసును ప్రత్యక్ష ప్రసారం చేశారు. 

Published : 27 Sep 2022 15:17 IST

Tags :

మరిన్ని