Viveka Murder Case: సుప్రీం కోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఎదురుదెబ్బ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి (ys avinash reddy)కి సుప్రీంకోర్టు (supreme court)లో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ అరెస్ట్‌ నుంచి రక్షించాలన్న ఆయన అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. అవినాష్‌ ముందస్తు బెయిల్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. 

Published : 23 May 2023 14:20 IST

Tags :

మరిన్ని