Viveka murder case: వివేకా హత్య కేసు దర్యాప్తు ఇంకెన్నాళ్లు..!?: సుప్రీం అసహనం

వివేకా హత్య కేసు (Viveka murder case)లో ఇప్పుటిదాకా జరిగిన దర్యాప్తులో పురోగతి లేదని సుప్రీంకోర్టు (Supreme Court) అసహనం వ్యక్తం చేసింది. ఇలా ఎన్నేళ్లు కొనసాగిస్తారని సీబీఐ (CBI)ని ప్రశ్నించింది. ప్రస్తుత దర్యాప్తు అధికారిని కొనసాగిస్తూనే, ఇంకొకరిని నియమించాలన్న సుప్రీం.. బుధవారం నాటికి నిర్ణయం చెప్పాలని నిర్దేశించింది. దర్యాప్తు అధికారిని మారిస్తే విచారణలో జాప్యం జరుగుతుందని సునీత తరఫు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేయగా.. త్వరగా దర్యాప్తు జరగాలన్నదే తమ ఉద్దేశమని ధర్మాసనం స్పష్టం చేసింది.

Published : 27 Mar 2023 22:00 IST

Tags :

మరిన్ని