Supreme Court: జల్లికట్టు విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి ఊరట

తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. జల్లికట్టుపై తమిళనాడు చేసిన చట్టాన్ని సమర్థించింది. జంతు హింస నివారణ చట్టం జల్లికట్టు (Jallikattu)కు వర్తించదని తేల్చిచెప్పింది. 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. తమిళ సంస్కృతిలో జల్లికట్టు ఓ భాగమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నట్లు తెలిపింది. 

Updated : 18 May 2023 19:47 IST

Tags :

మరిన్ని