R-5 జోన్ విషయంలో సుప్రీం తీర్పు.. మంత్రి బొత్స స్పందన ఇదే!

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయమని.. రాజ్యాంగానికి లోబడే సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు నిచ్చిందని మంత్రి బొత్స (Botsa Satyanarayana) తెలిపారు. R-5 జోన్ (R 5 Zone) విషయంలో సుప్రీం తీర్పుపై స్పందించిన ఆయన.. ఇందులో ఎవరూ ఆనందపడాల్సిన, బాధపడాల్సిందేమీ లేదన్నారు.

Updated : 17 May 2023 21:21 IST

Tags :

మరిన్ని