Rahul Gandhi: సూరత్‌ కోర్టులో రాహుల్‌ గాంధీకి చుక్కెదురు..

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి చుక్కెదురైంది. తనకు విధించిన శిక్షను నిలిపి వేయాలంటూ వేసిన పిటిషన్‌ను సూరత్ కోర్టు (Surat Court) కొట్టివేసింది. దీనిపై చట్టప్రకారం ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను వినియోగించుకుంటామని కాంగ్రెస్ తెలిపింది. కోర్టు తీర్పును స్వాగతించిన భాజపా.. ఇది గాంధీ కుటుంబానికి, ముఖ్యంగా రాహుల్ గాంధీ అహంకారానికి పెద్ద దెబ్బ అని విమర్శలు గుప్పించింది.

Published : 20 Apr 2023 19:08 IST

Tags :

మరిన్ని