Viral video: సినీ ఫక్కీలో ఛేజ్‌ చేసి నేరస్థుల్ని పట్టుకున్న పోలీసులు

గుజరాత్‌లోని సూరత్ పోలీసులు పాత నేరస్థులను సినీ ఫక్కీలో పట్టుకున్నారు. చీక్లీఘర్ గ్యాంగ్  ముఠా సభ్యులు కారులో వెళ్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దుండగుల కారును జేసీబీతో అడ్డుకున్న పోలీసులు.. ఒక్కొక్కరిని బయటికి లాగారు. మరో దుండగుడు పారిపోయేందుకు ప్రయత్నించగా.. ఇరువైపుల నుంచి వాహనాలతో అడ్డుకుని చాకచక్యంగా ఠాణాకు తరలించారు.

Published : 29 Jun 2022 12:57 IST
Tags :

మరిన్ని