Artificial Waves: స్విమ్మింగ్ పూల్‌లో కృత్రిమ అలలు.. ఇకపై సర్ఫింగ్‌ శిక్షణ సులభం

హవాయిలో బ్రియాన్ కెయులానా అనే సర్ఫర్.. సముద్రం వెలుపల కూడా సర్ఫింగ్ చేసేందుకు వీలుగా స్విమ్మింగ్ పూల్‌లోనే కృత్రిమ అలలు (Artificial Waves) సృష్టించాడు. కొత్తగా సర్ఫింగ్ శిక్షణ తీసుకునే వారికి ఈ వేవ్ పూల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని బ్రియాన్ తెలిపాడు. సర్ఫింగ్ ప్రాథమిక శిక్షణకు సముద్రంలో వారం రోజుల సమయం పడితే.. వేవ్ పూల్‌లో మాత్రం గంటల వ్యవధిలోనే సర్ఫర్‌లు.. సర్ఫింగ్ బోర్డుపై నిల్చోగలరని వివరించాడు. 

Published : 29 May 2023 15:57 IST
Tags :

మరిన్ని