Suryakumar: బౌండరీలే హద్దుగా చెలరేగిన సూర్య.. బ్యాడ్జ్‌ బహూకరించిన కెప్టెన్‌

రాజస్థాన్‌ (RR)తో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ (MI) బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (55; 29 బంతుల్లో 8×4, 2×6) అదరగొట్టాడు. భారీ లక్ష్య ఛేదన (213 పరుగులు)లో తన మెరుపు షాట్‌లతో ఇరగదీశాడు. కీలక సమయంలో బౌండరీలే హద్దుగా సూర్య (Suryakumar Yadav) చెలరేగాడు. ఫలితంగా MI డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్రశంసలతో పాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేత బ్యాడ్జ్‌ (POTM)ను అందుకున్నాడు. 

Updated : 01 May 2023 15:08 IST

Tags :

మరిన్ని