IND vs ZIM: అన్‌స్టాపబుల్‌ సూర్య.. అభిమానుల ఆనందం కూడా!

సూర్య కుమార్‌ యాదవ్‌ని SKY అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. మైదానంలోకి దిగితే అన్‌స్టాపబుల్‌ జోష్‌తో ఆడుతుంటాడు. ఈ రోజు జింబాబ్వేతో గెలిచిన మ్యాచ్‌లోనూ ఇదే ఆట తీరు కనబరిచాడు. దీంతో మైదానంలో అభిమానుల ఆనందం కూడా అన్‌స్టాపబుల్‌గానే కనిపించింది. ఆఫ్‌సైడ్‌ సూర్య (61*) కొట్టిన సిక్స్‌ భలే చూడముచ్చటగా అనిపించింది. సూర్య ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి ఆఫ్‌స్టంప్‌ వైపు వచ్చిన బంతిని లాఘవంగా సిక్స్‌గా మలిచిన తీరు అద్భుతం. 

Updated : 06 Nov 2022 17:54 IST

Tags :

మరిన్ని