AP News: వైకాపా ప్రభుత్వంలో పోలీసులకూ రక్షణ లేదు!

పోలీసులకు వేతన సంబంధిత బకాయిలను చెల్లించాలంటూ అనంతపురంలో సైకిల్ యాత్ర చేపట్టిన.. డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రకాశ్‌ను మూడో పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. యాత్రకు అనుమతి లేదంటూ క్లాక్ టవర్ సమీపంలో అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా 358 మంది పోలీసులను విధుల నుంచి తొలగించారని ప్రకాశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 20 Oct 2023 17:16 IST
Tags :

మరిన్ని