Maharashtra: అరేబియా సముద్ర తీరంలో ఆయుధాల పడవ కలకలం

పండుగల సీజన్‌కు ముందు మహారాష్ట్రలోని సముద్ర తీరానికి ఆయుధాలతో ఓ పడవ కొట్టుకురావటం తీవ్ర కలకలం రేపింది. అందులో ఆధునాతన తుపాకులు, ఇతర ఆయుధాలు ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

Published : 18 Aug 2022 18:49 IST

Tags :

మరిన్ని