Swarnamukhi River: డంపింగ్‌ యార్డ్‌గా స్వర్ణముఖి నదీ తీరం.. ప్రజలకు తప్పని ఇక్కట్లు!

ప్రశాంత వాతావరణంతో నిండిన కాలనీలను పంచాయతీ అధికారులు కాలుష్య కేంద్రాలుగా మారుస్తున్నారు. మేజర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో పోగవుతున్న వ్యర్థాలను.. నిబంధనలకు విరుద్ధంగా తగుల పెట్టేస్తుండటంతో.. డంపింగ్‌ యార్డు పరిసర ప్రాంతాల ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. తిరుపతి (Tirupati) జిల్లా తిరుచానూరులో స్వర్ణముఖి నదీ (Swarnamukhi River) తీరాన్ని అనధికార డంపింగ్‌ యార్డ్‌గా అధికారులు మార్చడంతో.. కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు.

Updated : 26 Apr 2023 20:34 IST

Tags :

మరిన్ని