Swathi Muthyam: ‘స్వాతిముత్యం’.. విడుదల వాయిదా..!

గణేష్‌ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్‌ కె.కృష్ణ తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశి నిర్మాత. ఈ సినిమాని మొదట ఆగస్టు 13న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఈ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రేక్షకులకు చెబుతామంటూ గణేష్‌, వర్ష.. ఓ ఫన్నీ వీడియోను విడుదల చేశారు.

Published : 03 Aug 2022 19:00 IST

Tags :

మరిన్ని