Swathimuthyam: ‘స్వాతిముత్యం’ ప్రీ రిలీజ్‌ వేడుక

గణేశ్‌, వర్ష బొల్లమ్మ జంటగా లక్ష్మణ్‌ కె.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్వాతిముత్యం’. అక్టోబర్‌ 5న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను చిత్ర బృందం ఘనంగా నిర్వహిస్తోంది.

Published : 02 Oct 2022 15:17 IST
Tags :

మరిన్ని