Vundavalli sridevi: ఏం తప్పు చేశామో చెప్పకుండానే శిక్ష విధించారు: ఉండవల్లి శ్రీదేవి

ఏం తప్పు చేశామో చెప్పకుండానే తమపై సస్పెన్షన్‌ వేటు వేశారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి(vundavalli sridevi) ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారని అనుమానిస్తూ తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై వైకాపా(YSRCP) సస్పెన్షన్‌ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై మీడియా సమావేశంలో ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. 

Updated : 26 Mar 2023 14:38 IST

మరిన్ని