China vsTaiwan: చైనాతో యుద్ధం.. ఎదుర్కొనేందుకు తైవాన్‌ సిద్ధం!

తైవాన్ తమలో భాగమేనని చెప్పుకుంటోన్న చైనా ఆ దేశాన్ని ఆక్రమించుకునేందుకు చాలా కాలంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.ఈ నేపథ్యంలో డ్రాగన్ నుంచి ఏ క్షణమైనా దాడులు జరగొచ్చని భావిస్తున్న తైవాన్ పౌరులు యుద్ధం వస్తే ఎలా ఎదుర్కొనాలనే దానిపై ముందు నుంచే సన్నద్ధం అవుతున్నారు.

Published : 04 Aug 2022 12:59 IST
Tags :

మరిన్ని