Taiwan: అత్యాధునిక ఆయుధాలతో సైనిక విన్యాసాలు నిర్వహిస్తోన్న తైవాన్‌

చైనా కవ్వింపు చర్యలతో విసిగిపోయిన తైవాన్ రక్షణాత్మక చర్యలకు తెరతీసింది. డ్రాగన్ దేశానికి దీటుగా బదులిచ్చేందుకు సైనిక విన్యాసాలను నిర్వహిస్తోంది. అత్యాధునిక ఆయుధాలతో సైనిక డ్రిల్ నిర్వహిస్తూ చైనాకు గట్టి హెచ్చరికలు పంపుతోంది. అగ్రరాజ్యం అమెరికా ఇవ్వనున్న ఆయుధ ప్యాకేజీతో ధీమాగా ఉన్న తైవాన్.. చైనాను సమర్థంగా ఎదుర్కొంటామని చెబుతోంది.

Published : 08 Sep 2022 15:50 IST

Tags :

మరిన్ని