Taiwan: చైనా కవ్వింపు చర్యలకు దీటుగా బదులిస్తోన్న తైవాన్

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ రాక తర్వాత కవ్వింపు చర్యలు చైనాకు తైవాన్ కూడా దీటుగానే బదులిస్తోంది. తాజాగా తమ ఔట్ పోస్టులపై ఎగురుతున్న చైనా డ్రోన్లపై కాల్పులు జరిపింది. రెచ్చగొట్టే చర్యలకు దిగితే అదేస్థాయిలో ప్రతిచర్యలు కూడా ఉంటాయని గట్టి సంకేతాలు పంపింది.

Published : 31 Aug 2022 18:36 IST

Tags :

మరిన్ని