Evergreen: ఆ కంపెనీ ఉద్యోగులకు బోనస్‌గా ఐదేళ్ల వేతనం..!

తైవాన్‌కు చెందిన ఎవర్ గ్రీన్ షిప్పింగ్ సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. గతేడాది డిసెంబరులో 50 నెలల జీతాన్ని బోనస్‌గా ప్రకటించి కార్పొరేట్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. తాజాగా మరో 10 నుంచి 11 నెలల వేతనాన్ని మిడ్ ఇయర్ బోనస్ కింద చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకోసం దాదాపు 94 మిలియన్ డాలర్ల మేర చెల్లించే అవకాశం ఉందని తైవాన్ వార్తాసంస్థ పేర్కొంది.

Published : 22 Mar 2023 16:27 IST
Tags :

మరిన్ని