Taiwan: మా భూభాగం కోసం వెనుకంజ వేసే ప్రసక్తే లేదు: తైవాన్

ద్వీప దేశం తైవాన్  తమ అంతర్భాగమని వాదిస్తున్న చైనా ఆ దేశాన్ని రెచ్చగొట్టే  చర్యలను ఉద్ధృతం చేసింది. తైవాన్  భూభాగంలోకి అక్రమంగా డ్రోన్లను పంపుతూ కవ్వింపు చర్యలకు దిగుతోంది. వరుస ఘటనలతో కలవరం చెందిన తైవాన్  ఎదురుదాడి మొదలుపెట్టింది. 

Published : 01 Sep 2022 18:04 IST

Tags :

మరిన్ని