Taj mahal: తాజ్‌మహల్‌లో మూసి ఉన్న 22 గదుల్లో ఏమున్నాయ్?
ప్రపంచంలోని 7 వింతల్లో...తాజ్ మహల్ ఒకటి..! మెుఘల్ చక్రవర్తి అయిన షాజహాన్, ముంతాజ్ ప్రేమకు చిహ్నాంగా...తాజ్ మహల్ ను చెప్పుకుంటారు. అయితే ఈ తాజ్ మహల్...ముంతాజ్ స్మారకం కాదని...ఒకప్పటి హిందూ దేవాలయమని...మరో వాదన విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో... దాని గుట్టు విప్పాలంటూ...అలహాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఇంతకీ...ఆ పిటిషన్ లో ఏముంది?
Published : 08 May 2022 22:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM