Diwali: బాణసంచా కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

దీపావళి పండుగ వస్తే.. పెద్దల కంటే పిల్లల సందడే ఎక్కువ. ఇంటా బయటా బాణసంచా కాలుస్తూ హడావుడి చేస్తుంటారు. అయితే బాణసంచా కాల్చేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పిల్లల జీవితాలు ప్రమాదంలో పడతాయి. చర్మంపై గాయాలు మొదలుకొని కంటి చూపు కోల్పోవడం వరకు చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఈ నేపథ్యంలో బాణసంచా కాల్చేటప్పుడు పొంచి ఉన్న ప్రమాదాలు, వాటిని నివారించుకునే మార్గాల గురించి తెలుసుకుందాం. 

Published : 23 Oct 2022 17:17 IST

Tags :

మరిన్ని