Labour Laws: జులై 1 నుంచి అమల్లోకి కొత్త కార్మిక చట్టాలు..!

కేంద్రప్రభుత్వం కొత్తగా తెచ్చిన 4 కార్మిక చట్టాలు వచ్చేనెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ చట్టాలకు అనుగుణంగా నిబంధనలను రూపొందించాయి. కొన్నినెలలుగా వాయిదాపడుతూ వస్తున్న ఈ చట్టాలు అమల్లోకి రానుండటంతో ఉద్యోగుల వేతనం, పీఎఫ్ వాటా, పని సమయం, వీక్లీ ఆఫ్‌లు వంటి అంశాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. 

Published : 26 Jun 2022 09:34 IST
Tags :

మరిన్ని