Joggery: బెల్లాన్ని ఈ పదార్థాలతో తీసుకుంటే ప్రయోజనాలెన్నో..!

చక్కెర అందుబాటులోకి వచ్చాక ప్రస్తుత రోజుల్లో బెల్లం వాడకం బాగా తగ్గింది. నిజానికి చక్కెరతో పోలిస్తే బెల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అజీర్తి, మలబద్ధకం, రక్తహీనత, నెలసరిలో చిక్కులకు బెల్లం చక్కటి పరిష్కారం. అయితే, బెల్లాన్ని ఇతర పదార్థాలతో కలిపి తీసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అదెలాగో ఈ వీడియోలో చూద్దాం. 

Published : 30 Aug 2022 19:46 IST

Tags :

మరిన్ని