Talasani: గణతంత్ర దినోత్సవాన రాజకీయాలేంటీ? రాష్ట్రపతి కల్పించుకోవాలి: తలసాని

గణతంత్ర దినోత్సవం రోజు రాజకీయాలు మాట్లాడడం తగదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గవర్నర్ రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినేలా మాట్లాడారని ఆయన ఆరోపించారు. గవర్నర్ వైఖరి పై రాష్ట్రపతికి లేఖ రాస్తామని పేర్కొన్నారు. 

Updated : 26 Jan 2023 16:30 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు