Afghanistan: అఫ్గాన్‌ వర్సిటీల్లో మహిళల ప్రవేశంపై నిషేధం

అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వం మహిళల హక్కులపై ఉక్కుపాదం మోపుతోంది. అడుగడుగునా ఆంక్షలు పెడుతూ వారి అభ్యున్నతికి అడ్డు తగులుతోంది. ఇప్పటికే ఉద్యోగాలు, పాఠశాలలకు వెళ్లే మహిళలు, బాలికలపై ఆంక్షలు పెట్టిన తాలిబన్లు.. తాజాగా  మరో నిషేదాజ్ఞతో అంతర్జాతీయంగా విమర్శలను మూటగట్టుకుంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో మహిళ ప్రవేశంపై తాలిబన్లు నిషేధం విధించడంపై అఫ్గాన్ మహిళలతో పాటు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా మండిపడింది.

Published : 21 Dec 2022 20:02 IST

Tags :

మరిన్ని