zimbabwe vs pak: పాక్ -జింబాబ్వే మధ్య ‘మిస్టర్ బీన్’ వివాదం

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై జింబాబ్వే గెలిచిన వేళ.. గతంలో ఇరుదేశాల మధ్య నెలకొన్న మిస్టర్ బీన్ వివాదంపై అభిమానులు ట్వీట్ల యుద్ధానికి దిగారు. ఈ వివాదంపై ఏకంగా జింబాబ్వే అధ్యక్షుడు, పాక్ ప్రధాని కూడా స్పందించారు. మిస్టర్ బీన్ క్యారెక్టర్.. పాక్ -జింబాబ్వే మధ్య సోషల్ మీడియాలో చిచ్చు రాజేసింది..

Updated : 28 Oct 2022 18:48 IST

Tags :

మరిన్ని