Lord Shiva: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పరమశివుడి విగ్రహం.. ‘విశ్వాస్‌ స్వరూపం’

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పరమశివుడి విగ్రహం రాజస్థాన్‌లో రూపుదిద్దుకుంది. సీఎం అశోక్ గహ్లోత్‌ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారత్‌లో అత్యంత ఎత్తైన విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ తర్వాత అతి ఎత్తైన విగ్రహంగా ఇది నిలిచింది.

Published : 30 Oct 2022 11:06 IST

Tags :

మరిన్ని