Amazon: అమెజాన్ అడవుల్లో అత్యంత పొడవైన వృక్షం.. విశేషాలివిగో..!

290 అడుగుల పొడవు, 30 అడుగుల వ్యాసార్థం. ఇదీ ప్రపంచ ప్రఖ్యాత అమెజాన్ అడవుల్లో అత్యంత పొడవైన వృక్షం ప్రత్యేకత. అత్యంత కిష్టమైన భూభాగంలో ఉన్న ఈ మహావృక్షాన్ని.. ఎట్టకేలకు బ్రెజిల్ పరిశోధకులు చేరుకున్నారు. ఇందుకు పెద్ద సాహసమే చేశారు. రెడ్ ఏంజెలిమ్‌గా పిలిచే ఈ చెట్టు విశేషాలను ఈ వీడియోలో చూడండి.

Updated : 27 Oct 2022 15:37 IST

290 అడుగుల పొడవు, 30 అడుగుల వ్యాసార్థం. ఇదీ ప్రపంచ ప్రఖ్యాత అమెజాన్ అడవుల్లో అత్యంత పొడవైన వృక్షం ప్రత్యేకత. అత్యంత కిష్టమైన భూభాగంలో ఉన్న ఈ మహావృక్షాన్ని.. ఎట్టకేలకు బ్రెజిల్ పరిశోధకులు చేరుకున్నారు. ఇందుకు పెద్ద సాహసమే చేశారు. రెడ్ ఏంజెలిమ్‌గా పిలిచే ఈ చెట్టు విశేషాలను ఈ వీడియోలో చూడండి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు