Vijay: సీఎం కేసీఆర్‌ను కలిసిన తమిళ హీరో విజయ్‌

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌ (vijay) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. విజయ్‌ను సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్‌ శాలువాతో సత్కరించి, ఓ జ్ఞాపికను అందజేశారు. 

Published : 18 May 2022 22:34 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు