TamilNadu: భార్యకు గుడి కట్టి.. నిత్య పూజలు చేస్తున్న భర్త

దేవుడికి గుడి కట్టడం చూశాం. అభిమాన నటులకు ఆలయం కట్టడాన్నీ చూశాం. భార్యకు గుడి కట్టడం ఎక్కడైనా చూశారా..?తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి.. మరణించిన తన భార్యకు గుర్తుగా గుడి కట్టేశాడు. ప్రతిరోజూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నాడు. ఆ కథేంటో ఓసారి చూసేద్దాం.. రండి..

Published : 22 Feb 2023 14:34 IST

Tags :

మరిన్ని