Vijay Kumar: తిరుమల శ్రీవారి సేవలో తమిళ సీనియర్ నటుడు విజయ్‌కుమార్ కుటుంబం

తిరుమల శ్రీవారిని తమిళ సీనియర్ నటుడు విజయ్‌కుమార్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమారుడు అరుణ్ విజయ్, కుమార్తెలు శ్రీదేవి, రుక్మిణిలతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

Published : 29 Aug 2022 13:40 IST

Tags :

మరిన్ని