బిల్లుల ఆమోదం నా పరిధి.. నాకు విస్తృత అధికారాలు ఉంటాయి: తమిళిసై

అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం.. పూర్తిగా తన పరిధిలోనే ఉంటుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఆమె.. గవర్నర్‌గా తనకు విస్తృత అధికారాలు ఉంటాయని మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో తెలిపారు

Published : 24 Oct 2022 19:45 IST

Tags :

మరిన్ని