Tammareddy bharadwaj: ‘నాటు నాటు’కు ఆస్కార్‌.. తమ్మారెడ్డి రియాక్షన్‌ ఇదే

‘ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR)’లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం.. చాలా గర్వంగా ఉందని దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్‌ (Tammareddy bharadwaj) పేర్కొన్నారు. తనకే కాదని.. సినిమాను ప్రేమించే అందరికీ ఇది గర్వకారణమేనని చెప్పారు. ఈ మేరకు ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు తమ్మారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 13 Mar 2023 16:55 IST

Tags :

మరిన్ని