Tammareddy: ‘ఆర్ఆర్ఆర్’ బృందం ఆస్కార్ ఖర్చుతో 8 సినిమాలు!: తమ్మారెడ్డి భరద్వాజ

ఆస్కార్ బరిలో నిలిచిన నేపథ్యంలో ప్రచారం కోసం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) బృందం రూ.80 కోట్లకు పైగా ఖర్చు చేసిందని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఆ డబ్బుతో 8 చిత్రాలు నిర్మించవచ్చని సూచించారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో, సినిమా వ్యాపారంలో సామాజిక స్పృహా లోపించిందని చెప్పారు. హైదరాబాద్ రవీంద్రభారతిలోని ప్రివ్యూ థియేటర్‌లో ఏర్పాటు చేసిన ‘వివాదాస్పద విషయాలపై సినిమాల నిర్మాణం’ అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated : 07 Mar 2023 20:13 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు