AP News: సీఎం ఎక్కడి నుంచి పాలిస్తే అదే రాష్ట్ర రాజధాని: తమ్మినేని

ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పాలిస్తే అదే రాష్ట్ర రాజధాని అని.. సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. రాజ్యాంగంలో రాజధాని అని ప్రత్యేకంగా ఏమీ లేదన్న వారు.. సీఎం కార్యాలయం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని స్పష్టం చేశారు.

Published : 01 Feb 2023 19:15 IST

Tags :

మరిన్ని